
Telugu Times02 Sept, 07:44 am
సూపర్ గర్ల్' రివ్యూసూర్య ప్రకాష్ జోశ్యుల Rating: 2.5 క్రిప్టన్ గ్రహం అంతం అవుతుందనే విషయం జోర్-ఎల్, అతని భార్య అలురాకి అర్దమవుతుంది. దాంతో ఆ దంపతులు వెంటనే తమ చిన్నారి కారా జోర్-ఎల్ (మిల్లీ అల్కాక్).ను, పెంపుడు కుక్క క