
Asianet News Telugu16 Jun, 02:33 am
గ్రౌండ్ లోనే కొట్టుకున్న ఇండియా, శ్రీలంక ప్లేయర్స్.. దంబుల్లా మ్యాచ్ లో మామూలు రచ్చ కాదు ఇదిట్రై సిరీస్ లో సిరీస్లో భాగంగా దంబుల్లా లో శ్రీలంక ఏ, భారత్ ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ప్లేయర్ల మధ్య ఫైట్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ జట్టు 49.2 ఓవర్లలో 265 రన్స్ చేసి ఆల్ అవుట్ అయింది