
AP7AM26 Jul, 03:24 am
మాగ్నా కార్టా కన్నా ముందే మన అర్థశాస్త్రం.. ప్రపంచానికి సమానత్వాన్ని నేర్పింది భారత్ఆధునిక ప్రజాస్వామ్యానికి, చట్టబద్ధ పాలనకు పునాదిగా భావించే ‘మాగ్నా కార్టా’ కన్నా శతాబ్దాల ముందే భారతదేశంలో సమానత్వ భావన పుట్టిందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కౌటిల్యుడ