
AP7AM13 Sept, 03:04 pm
ఆదర్శ గ్రామంగా నలగంపల్లె.. కుప్పం అంతటా 'నెట్ జీరో' మోడల్సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు పర్యటన కొనసాగించారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన నలగంపల్లె గ్రామాన్ని సందర్శించి, అక్కడి ప్రజలు అవలంబిస్తున్న వినూత్న 'నెట్ జీరో' విధానాన్ని ఆసక్తిగా