
Eenadu02 Sept, 03:24 am
అలాంటప్పుడు మీరే సూపర్ హీరో’ అనాలటఒకవైపు ఇంటి పనులు.. మరోవైపు ఆఫీసు వర్క్‌తో చాలామంది మహిళలు తీరిక లేకుండా గడుపుతుంటారు. ఇలాంటివారిలో కొంతమంది తమ బద్ధకపు భర్తతో వేగలేకపోతారు. ఒకానొక దశలో సహనం కోల్పోయి ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతుంట