Samayam Telugu14 Jul, 01:04 pm
మీ శక్తిని పెంచే 9 చిట్కాలు.. రోజూ ఫాలో అవ్వండిఉదయం నిద్రలేచిన తర్వాత కాసేపు సూర్యకాంతిలో ఉండండి. దీని వల్ల సిర్కాడియన్ రిథమ్ బాగుంటుంది. 10 నుంచి 15 నిమిషాల పాటు ఎండలో ఉంటే రోజంతా యాక్టివ్గా ఉండొచ్చు. ఉదయం పూట ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తినండి