
Andhra Jyothy20 Sept, 09:44 pm
హోర్ముజ్ లో సేవా రుసుం.. మిత్ర దేశాలకు ప్రత్యేక రాయితీలుప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ మార్గం గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల నుంచి సేవా రుసుములు వసూలు చేస్తామని ప్రకటించింది. ప్రపంచ చమురు రవా