
Andhra Jyothy31 Jul, 05:04 am
పెళ్లి వేడుకలో విషాదం.. వధువు మెడలో దండ వేయబోతూ కుప్పకూలిన వరుడుఆ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా సాగుతోంది. బంధు మిత్రులు ఎంతో కోలాహలంగా ఉన్నారు. కాసేపట్లో వరమాల కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. అలాంటి సమయంలో ఆ పెళ్లి వేడుకలో ఆనందం ఒక్కసారిగా విషాదంగా మారింది. ఆ పెళ్లి