
AP7AM07 Aug, 12:44 am
బంగారంపై కొత్త రూల్స్.. సౌదీకి వెళ్లే ముందు ఇది తెలుసుకోండిసౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశానికి వచ్చే, వెళ్లే ప్రయాణికుల కోసం బంగారం, విలువైన లోహాల డిక్లరేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. మనీ లాండరింగ్ నిరోధక (ఏఎంఎల్) చట్టాల్లో భాగంగా ఈ మార్పులు చేసినట్లు