
Asianet News Telugu18 Jun, 11:37 am
ఆయన ధైర్యం నాకు స్ఫూర్తి.. సీఎం విజయ్ పై సమంత ఎమోషనల్ కామెంట్సమంత చెబుతూ, `ఈరోజు చెన్నైకి వచ్చినప్పుడు నాలో ఒక పెద్ద సంతోషం. మన ముఖ్యమంత్రిని కలవబోతున్నానని అనుకున్నాను. విజయ్ సార్ కేవలం తెరపైనే హీరోగా ఉండాల్సిన వ్యక్తి కాదని నాకు ఎప్పుడూ అనిపించేది. ఆయన ఎనర్జీ