
SkyC Media29 Jun, 11:24 am
రోజుల్లోనే రూ.23 కోట్లు.. థియేటర్లలో సమంత క్రేజ్ వైరల్టాలీవుడ్ స్టార్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే అత్యంత పాజిటివ్ టాక్తో దూసుకుపోతూ రికార్డులు సృష్