
TV9 Telugu15 Jun, 05:51 pm
ఇప్పటివరకు సమంత సంపాదించుకున్న గొప్ప ఆస్తి ఇదే.. రాహుల్ రవీంద్రన్ కామెంట్స్‘మా ఇంటి బంగారం” చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక సోమవారం (జూన్ 15) అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సమంతను ఉద్దేశించి ఆయన చేసిన ఎమోషనల్ క
