
వంటగది పక్కనే పూజామందిరం ఉందా? వాస్తుప్రకారం ఈ తప్పులు చేయకండి!
Puja Room Vastu Tips Telugu: వాస్తు శాస్త్రం ప్రకారం పూజాగది ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. పూజామందిరాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి? వంటగది పక్కన ఎందుకు ఉంచకూడదు? దేవతల విగ్రహాలు, పూర్వీకుల ఫోటోల విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి? తెలుసుకోండి.






















