
AP7AM14 Jun, 11:51 am
మందులో పాము... ఆ రుచికి కోట్లాది మంది ఫిదామద్యం సీసాలో ఓ పాము చుట్టచుట్టుకుని కనిపించడం... చూడటానికి ఎంతో ఆశ్చర్యంగా, షాకింగ్‌గా ఉన్నా ఆసియాలోని కొన్ని దేశాల్లో ఇది సర్వసాధారణం. వియత్నాం, చైనా, ఇతర ఆగ్నేయాసియా దేశాలలో శతాబ్దాలుగా ప్రాచుర్యంలో