
AP7AM07 Jul, 06:24 am
ఏళ్ల తర్వాత అమెరికాకు గుడ్ బై.. రూ.56 కోట్లున్నా మనశ్శాంతి కరవైందన్న ఎన్నారైఅమెరికాలో 23 ఏళ్లుగా నివసిస్తూ, అత్యంత విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఓ ఎన్నారై స్వదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. సుమారు రూ.56 కోట్లు విలువైన సంపదను కూడబెట్టినప్పటికీ, ఆ దేశంలో తాను ఇప్