
Asianet News Telugu13 Aug, 03:34 pm
యాంకర్ రష్మి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే, వామ్మో పెద్దదే.. తాను మాత్రమే దారి తప్పిందటజబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యింది రష్మి గౌతమ్. దాదాపు 13ఏళ్లుగా ఆమె ఈ షోకి యాంకర్‌గా చేస్తూ ఆకట్టుకుంటోంది. తనదైన కామెడీతో, ఎంటర్‌టైన్‌మెంట్‌తో అలరిస్తోంది. సుమ తర్వాత ఒక షోని ఇంత లాంగ్ రన్‌లో