
Chitrajyothy14 Aug, 05:04 am
నియో-నోయర్ బ్యాక్ డాప్ లో రాపో 23రామ్ పోతినేని హీరోగా ‘రాపో 23’ తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఈ చిత్రంతో రామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. రామ్ పోతినేని హీరోగా ‘రాపో