
Telugu Cinema12 Aug, 09:44 pm
ఈ రోజు నుంచి మొదలుపెట్టాడు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది. కానీ ఇటీవల కాలంలో సరయిన సక్సెస్ లేదు. వరుసగా ఐదు చిత్రాలు సరిగా ఆడలేదు. దాంతో తనకి హిట్ రావాలంటే తాన