
Chitrajyothy13 Jan, 03:24 pm
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి.. ఫస్ట్ హాఫ్ లాక్చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం షూటింగ్ 40 రోజులు పూర్తైంది. ఫస్ట్ హాఫ్ దాదాపు లాక్ కాగా, ఇంటర్వెల్ ఫైట్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనుంది. మెగాస్టార్ చిరంజీవి
