
Chitrajyothy08 Jul, 04:44 am
రామ్ చరణ్ పై అనుకూల ప్రతికూల వ్యాఖ్యలుఓ టీవీ ఛానెల్ సమ్మెట్‌లో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్స్ లో కాకపుట్టించాయి. పాప్ కార్న్ ధరలు తగ్గాలన్న చెర్రీ వ్యాఖ్యలను కొందరు తప్పు పట్టారు. మరికొందరు సమర్థించారు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ '
