Samayam Telugu15 Jun, 08:57 am
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హైటెన్షన్.. నో మ్యాన్స్ ల్యాండ్’లో చిక్కుకున్న 9 మంది విదేశీయులుIndia Bangladesh Border Standoff : అస్సాంలోని భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మన్కాచార్ సెక్టార్లో తీవ్ర దౌత్యపరమైన ప్రతిష్టంభన ఏర్పడింది. ఇరు దేశాల సరిహద్దుల మధ్య ఉండే రక్షిత ప్రాంతం ‘న