
ఒక్కరోజులో 1,80,000 ఫోన్లు సేల్ చేసిన హువాయ్! ఫీచర్లు చూస్తే షాకవ్వక తప్పదు మరి
Huawei Pura X.. స్మార్ట్‌ఫోన్ అంటే సాధారణంగా పొడవైన ఆకారమే గుర్తొస్తుంది. కానీ Huawei మాత్రం దీనికి భిన్నంగా పాస్‌పోర్ట్‌ను పోలిన డిజైన్‌తో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. Huawei Pura X View పేరుతో వచ్చిన ఈ డివైజ్ ప్రపంచంలోనే తొలి వైడ్-స్క్రీన్ నాన్-ఫోల్డబుల్ ఫోన్‌గా నిలిచింది. చైనాలో విడుదలైన తొలిరోజే 1,80,000కి పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.











































