Samayam Telugu15 Aug, 09:44 am
మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పుఅభంశుభం తెలియన చిన్నారిని అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి, హత్యచేసిన కేసులో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ పుణే జిల్లా కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పు వెలువరించారు. మూడేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల