
Andhra Jyothy26 Jul, 02:34 pm
నెలల చిన్నారిపై మరో బాలుడి దాడి.. వీడియో వైరల్ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఓ ప్రైవేట్ డేకేర్ సెంటర్‌లో ఓ చిన్నారిపై మరో బాలుడు దాడి చేయడం కలకలం రేపింది. 23 నెలల చిన్నారిని తీవ్రంగా కొట్టి, ఏకంగా 25 సార్లు కొరకడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర: ఛత్రపత