
Oneindia Telugu14 Jun, 07:02 am
అప్పుడే కృష్ణమ్మ పరవళ్లు- ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఓపెన్నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో నేడు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటానికి అవకాశం