
SkyC Media18 Jun, 07:22 am
ఆయన చేయి పెడితే 100 కోట్లు.. సమంత వైరల్ పోస్ట్టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం'. ఈ సినిమా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర య