
NTV Telugu11 Jun, 10:50 am
సీఎంపైనే పూజా హెగ్డే ఆశలుపూజా హెగ్డే అద్దిరిపోయే హిట్ చూసి ఐదేళ్లు దాటింది. ఈ ఐదేళ్లలో ఎనిమిది సినిమాలు చేస్తే అన్ని ఫ్లాప్లే. తెలుగులోనే కాదు, తమిళం, హిందీలో కూడా లక్ పరీక్షించుకున్నా ఎక్కడా వర్కవుట్ కావటం లేదు. ప్రెజెంట్