Samayam Telugu18 Aug, 12:14 pm
సూదులు గుచ్చినట్టుగా మాట్లాడిన బస్తీవాసులు.. మంట పెట్టిన తాయారు.. మహా మనసు మారుతుందాకన్నాని చూసేందుకు మహాలక్ష్మీ తిరిగి వస్తుంది. ఉండిపోవడానికి రాలేదు అని మహా అంటుంది. ఉండిపోవచ్చు కదా.. మాకు బుద్దులు నేర్పించొచ్చు కదా అని నారాయణ అంటాడు. నేనేమీ ట్యుటోరియల్ పెట్టుకోలేదు అని మహా అంటుంది