
Telugu Times10 Sept, 05:34 pm
తానా ఛార్లెట్ నాయకుల దాతృత్వం... పైన్ విల్ చర్చికి నిత్యావసరాల పంపిణీఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఛార్లెట్ విభాగం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు కమ్యూనిటీతోపాటు, అమెరికా కమ్యూనిటీకి కూడా తానా నాయకులు సేవలను అందిస్తున్నారు