
SkyC Media06 Jul, 11:44 pm
అనకాపల్లిలో ఘోర ప్రమాదం.. సీఎం చంద్రబాబు అలర్ట్ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో జూన్ 23,ఉదయం ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరవాడ ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్-3 పరిధిలోని దక్షిణ ఎనర్జీ సంస్థలో ఈ ప్రమాదం సంభవ