
Andhra Jyothy18 Jul, 02:04 pm
ఇరాన్ లో పాఠశాలపై అమెరికా క్షిపణుల దాడి.. ఖండించిన ట్రంప్దక్షిణ ఇరాన్‌లోని మినాబ్‌లో పాఠశాలపై జరిగిన దాడిలో అమెరికా పాత్ర ఉందంటూ వస్తున్న వార్తలను డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఈ దాడికి ఎవరు బాధ్యులో ఎప్పటికీ తెలియకపోవచ్చునని ఆయన తెలిపారు. వాషింగ్టన్, జూన్ 25