
AP7AM16 Jun, 09:20 am
అమెజాన్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పి.. ఉబర్ క్యాబ్ డ్రైవర్ గా మారిన హైదరాబాద్ టెక్కీ.. కారణం తెలిస్తేహైదరాబాద్కు చెందిన ఓ ఉబర్ డ్రైవర్ కథ ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చకు దారితీసింది. మంచి జీతంతో కూడిన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి, తనకు నిజమైన ఆనందాన్నిచ్చే వృత్తిని ఎంచుకుని ఆయన ఎందరికో ఆదర్శంగా నిలుస్తు