
Oneindia Telugu09 Aug, 06:04 am
వేలు చూపిస్తే.. పాకిస్థాన్ కు భారత్ మాస్ వార్నింగ్పాకిస్థాన్ లోని సింధ్ రేంజర్స్ కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలతో నిండిన ఓ వాహనం కార్యాలయం భవంతిని ఢీ కొట్టడంతో పేలుడు జరిగింది. ఈ బ్లాస్ట్ అనంతరం కాల్పులు జరిగాయి. ఈ ఉగ్రదాడిలో