
Telugu Times05 Jun, 11:40 am
కేటీఆర్ కు పాదయాత్ర సెంటిమెంట్’ కలిసొచ్చేనాతెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక బలమైన సెంటిమెంట్ ఉంది. ఏ పార్టీ నేత అయితే జనం మధ్యకు వెళ్లి సుదీర్ఘ పాదయాత్ర చేస్తారో, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించడం ఖాయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్