
Oneindia Telugu13 Jul, 03:04 pm
తిరుమలలో ఆక్టోపస్ బలగాలతో.. వీడియోతిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. విద్యాసంస్థలు ప్రారంభమయినప్పటికీ భక్తుల తాకిడి ఏ మాత్రం తిరుమలకు తగ్గలేదు. నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వచ్చి ఏడుకొండల వాడికి తమ మొక్కులను సమర్పించుకుంటున్నా