Samayam Telugu12 Aug, 08:24 pm
మళ్లీ మోసం చేసిన విక్రమ్.. భర్తపై కొండంత ప్రేమను చూపిస్తున్న రాధ.. ఖంగుతిన్న దమయంతి, భవానీ శంకర్రాధను విక్రమ్ ఇంటికి తీసుకు వస్తాడు. శీనయ్య మీద జరిగిన అటాక్, విక్రమ్ కాపాడిన సంగతిని చెబుతుంది రాధ. పెద్ద ప్రమాదం జరిగేదని అంతా అంటారు. అంత కంటే పెద్ద ప్రమాదమే వచ్చేలా చేసింది.. మా కోడలు పుట్టింటికి