Samayam Telugu19 Jun, 10:11 am
ముక్కలు ముక్కలు నరికేస్తా.. రామచంద్ర మాటలకు భయపడ్డ దమయంతి.. విక్రమ్ కి ప్రపోజ్ చేయనున్న రాధచిట్టి జాతకాన్ని చూసి శని ప్రభావం తగ్గిపోతోంది.. త్వరలోనే చిట్టి ఇంటికి వస్తుందని స్వామిజీ అంటాడు. చిట్టి మహజ్జాతకురాలు అని స్వామిజీ అంటాడు. అందుకేనా అందరూ ఉన్నా అనాథలా ఎక్కడో పెరుగుతోందని దమయంతి కౌంట