Samayam Telugu24 Jul, 03:24 pm
నాన్నమ్మ కల నిజం చేసిన టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి.. ఆమెకు సర్ ప్రైజ్ గిఫ్ట్టీమిండియా ఆల్‌రౌండర్ నితీష్‌కుమార్ రెడ్డి సొంత ఊరిలో సందడి చేశాడు. చాలా ఏళ్ల తర్వాత స్వగ్రామమైన విశాఖపట్నం జిల్లా, గాజువాకలోని తుంగ్లం వెళ్లాడు. స్వస్థలానికి వెళ్లిన నితీష్‌కు కుటుంబసభ్యులు, స్థానికుల