Samayam Telugu16 Jun, 01:58 pm
నీతా అంబానీ గొప్ప మనసు.. 9 ఏళ్ల బాలికకు పునర్జన్మ.. రిలయన్స్ ఫౌండేషన్ తో గుండె మార్పిడిNita Ambani: నీతా అంబానీ అనగానే దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఒక శక్తిమంతమైన వ్యాపారవేత్తగా, దాతగా, క్రీడా రంగాన్ని శాసించే మహిళగా గుర్తుకు వస్తారు. కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భ