
Eenadu29 Jun, 08:04 pm
పతనం అంచుల నుంచి ఫీనిక్స్ లా.. 25 ఏళ్ల శాంసంగ్ ఆధిపత్యానికి హైనిక్స్ ’ చెక్SK Hynix | ఇంటర్నెట్ డెస్క్: శాంసంగ్.. ప్రపంచంలో ఈ పేరు పరిచయం లేనివారుండరు అంటే అతిశయోక్తి కాదు. దక్షిణ కొరియాలోనే అతిపెద్ద కంపెనీ. ఎలక్ట్రానిక్స్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ గడిచిన 25 ఏళ్లుగా మార్