
Chitrajyothy06 Jul, 09:24 am
పండంటి బిడ్డకు జననం.. నారా రోహిత్, శిరీష దంపతులకు ప్రమోషన్టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నారా రోహిత్ ఫ్యామిలీలో సరికొత్త ఆనందం వెల్లివిరిసినట్లుగా తెలుస్తోంది. ఆయన భార్య, నటి శిరీష పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో.. ఫ్యామిలీ మొత్తం సంబరాలు చేసుకుంటున్నట్లుగా సమాచారం