Samayam Telugu15 Jun, 02:00 pm
పబ్బులో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి, యజమాని సహా 12 మందికి తీవ్రగాయాలురాచనగరి మైసూరులో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ పబ్‌లో కిచెన్‌లో మంటలు చెలరేగి.. ఇద్దరు సజీవదహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పబ్ యజమాని కూడా ఉన్నారు. మృతులను డార్