
AP7AM16 Jun, 04:48 am
రాహుల్ గాంధీకి రాజకీయ పరిణతి లేదు.. కాంగ్రెస్ పై డీఎంకే ఘాటు విమర్శలుఒకప్పుడు మిత్రపక్షంగా కలిసి నడిచిన కాంగ్రెస్‌పై డీఎంకే తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రతిపక్ష ఐక్యత గురించి మాట్లాడే రాహుల్ గాంధీనే దాన్ని దెబ్బతీశారని ఆరోపించింది. డీఎంకే అధికారిక పత్రిక ‘మురసోలి’