
AP7AM16 Jun, 11:55 am
వర్షాకాలంలో సందర్శించాల్సిన భారత్ లోని అద్భుతమైన ప్రదేశాలివేవర్షాకాలం అంటే ఇంటికే పరిమితం కావాల్సిన సమయమని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రకృతి అందాలను ఆస్వాదించే వారికి మాత్రం ఇదే సరైన సీజన్. ఎండలతో కళతప్పిన కొండలు, అరణ్యాలు, లోయలు వర్షాకాలం రాకతో కళకళలాడుతాయి