
Vaartha19 Jun, 07:40 am
రాష్ట్రంలో లోటు వర్షపాతం.. నిరాశలో అన్నదాతలుTelangana rainfall deficit: రాష్ట్రం రుతుపవనాలు విస్తరిస్తున్న నేపధ్యంలో తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు నిరాశే ఎదురవుతోంది. వర్షాలు కురవకపోగా, సాధారణం కంటే మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం