
Asianet News Telugu03 Aug, 12:04 am
సింపుల్, స్టైలిష్ డిజైన్ మెట్టెలు.. ఓ లుక్కేయండిమువ్వలు, రాళ్లు లేకుండా సింపుల్‌గా ఉండే స్పైరల్ స్టోన్ మెట్టెల డిజైన్ మంచి ఎంపిక. ఆఫీస్‌కు వెళ్లే మహిళలకు చాలా బాగుంటాయి. యూనిక్ లుక్ ఇస్తాయి. ఈ డిజైన్ సింపుల్, సోబర్ లుక్‌ను ఇష్టపడే మహిళలకు బెస్ట్