
Asianet News Telugu27 Jun, 10:04 pm
శత్రు గ్రహ రాశిలోకి బుధుడు.. మిథున రాశితో సహా ఈ 4 రాశులకు కష్టాలు తప్పక పోవచ్చుబుధ గ్రహ సంచారం మిథున రాశి వారికి ఏమాత్రం మంచిది కాదు. ఈ సమయంలో మిథున రాశి వారి తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. గొడవలు కూడా మొదలవుతాయి. ఈ సమయంలో ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు చాలా జాగ్రత