
AP7AM16 Jun, 02:05 am
జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు పవన్ నివాళిఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ సోమవారం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని (నేషనల్ వార్ మెమోరియల్) సందర్శించారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు ఆయన ఘనం