
TV9 Telugu13 Aug, 10:14 am
జూలైలో వారు నక్కతోక తొక్కే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందాజూలై నెలలో గురువు ఉచ్ఛ స్థితిలో కొనసాగడం, బుధుడు తన స్వక్షేత్రమైన మిథున రాశిలోకి ప్రవేశించడం, శుక్రుడు సింహ రాశిలో సంచారం ప్రారంభించడం వంటి కారణాల వల్ల కొన్ని రాశులు అదృష్ట రాశులుగా కొనసాగబోతున్నాయి