
AP7AM20 Jun, 10:14 am
రికార్డ్ స్థాయుల నుంచి ఏకంగా 28 శాతం పతనమైన బంగారం ధరలుఅంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. ఈ ఏడాది జనవరిలో నమోదైన రికార్డు స్థాయుల నుంచి పసిడి ధరలు గణనీయంగా క్షీణించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠిన వైఖరి సంకేతాలు, డాలర్ విలువ బలపడటంతో పసి